శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత, మంత్రులు కొప్పుల, వేముల హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఖాజా ముజీబుద్దీన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నగరంలోని నాంపల్లి హ
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు ఉర్దూ భాషను విధ్వంసం చేశారని, నేడు ప్రత్యేక తెలంగాణలో సీఎం కేసీఆర్ సారథ్యంలో ఉర్దూ వికాసం దిశగా అడుగులు వేస్తున్నదని ఉర్దూ అకాడమీ చైర్మన్ మహ్మద్ ఖాజా ముజీబుద్దీన్ �