రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు.
తొమ్మిదేండ్లలో రాష్ట్ర ప్ర భుత్వం సాధించిన ప్రగతిని వివరించేలా దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరగాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఇందుకు అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు.