పేదలు నివాసం ఉంటున్న బస్తీల్లో ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఒకవైపు వైద్యులు, మందుల కొరతతో రోగులు ఇబ్బందులకు గురవుతుంటే..
మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులు రక్తహీనతతో ప్రసవాల సమయాల్లో ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటుండగా, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేస్తూ భరోసానిస్తున్నది.