Ponds | షేర్ లింగంపల్లి(Sher Lingampalli )జోన్లో తటాకాలను(Ponds) పూర్తిస్థాయిలో సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు.
కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ప్రతి రోజూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. గురువారం చాంబర్లో ఆమె జోనల్ కమిషనర్లతో సమావేశాన్ని నిర్వహించారు.
కేంద్రం ఆమోదించిన అటవీ సంరక్షణ నియమాలు ఆదివాసీల హక్కులను కాలరాసేలా ఉన్నాయని వివిధ ఆదివాసీ, రైతు సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు.