యూపీలో ఐదో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ఈ పోలింగ్ ప్రారంభమైంది. 12 జిల్లాల్లోని 61 నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 692 మంది అభ్యర్థులు ఈ పోటీలో నిలబడ్డారు. సాయంత్రం 6 గంటల
ఉత్తరప్రదేశ్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ 27 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, సమాజ్ వాదీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్, అఖిల