Unofficial 1st Test : గాయం నుంచి కోలుకున్న రిషభ్ పంత్ (Rishabh Pant) ఫామ్ చాటుకున్నాడు. దక్షిణాఫ్రికా ఏ బౌలర్లను ఉతికేసిన అతడు భారత ఏ జట్టును గెలుపు వాకిట నిలిపాడు.
Unofficial 1st Test : అనధికారిక తొలి టెస్టులో భారత ఏ జట్టు పట్టుబిగించే అవకాశాన్ని కోల్పోయింది. దక్షిణాఫ్రికా ఏ జట్టును ఆలౌట్ చేసిన బ్యాటింగ్లో తేలిపోయింది. స్టార్ ఆటగాళ్లు విఫలమవ్వగా ఓపెనర్ ఆయుశ్ మాత్రే(65) అర్ధ శతక�