Brain Tumor | ఇంగ్లండ్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) ఉపయోగిస్తున్న కొత్త పరీక్ష ద్వారా రోగులు తమ బ్రెయిన్ ట్యూమర్ ఏ రకానికి చెందిందో, ఏ దశలో ఉందో తెలుసుకొనే సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
రాష్ట్రంలో నాటింగ్‌హామ్ వర్సిటీ ఆఫ్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి వర్సిటీ ప్రతినిధి బృందానికి సూచించారు.
పారాసిటమాల్ మాత్రలను దీర్ఘకాలం వాడటం వల్ల వృద్ధుల గుండె, మూత్రపిండాలు, నోరు, పెద్ద పేగులు, చిన్న పేగులు, మలద్వారం వంటి అవయవాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.