దేశవ్యాప్తంగా ప్రైవేట్ రంగంలోనూ ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని దక్షిణ భారత ఓబీసీ అసోసియేషన్ ముఖ్య సలహాదారుడు, తెలంగాణ మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంలో కమీషన్లు 60 శాతానికి పెరిగాయని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి, జేడీఎస్ నాయకుడు హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు.
తాను 2028 లోపు మళ్లీ కర్ణాటక సీఎం అవుతానని కేంద్ర మంత్రి కుమార స్వామి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తి కారణంగా ప్రస్తుత ప్రభుత్వం పడిపోతుందని జోస్యం చెప్పారు.