డీప్‌ఫేక్ అంశంపై జారీచేసిన అడ్వైజరీపై వివిధ సోషల్ మీడియా, డిజిటల్ సంస్థల నుంచి మిశ్రమ స్పందన వచ్చిందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
గుర్తుతెలియని అంతర్జాతీయ నంబర్ల నుంచి స్పాం కాల్స్ వస్తున్నాయన్న అంశంపై వాట్సాప్‌కు నోటీసులు పం పనున్నామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గురువారం తెలిపారు. డిజిటల్ వేదికలపై వినియోగదారు�