Union Budget 2025 : నిర్మలమ్మ బడ్జెట్‌పై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ పెదవివిరిచారు. మోదీ ప్రభుత్వం ఆర్భాటంగా పధకాలను తీసుకొస్తున్నా వాటి అమలుపై మాత్రం శ్రద్ధ కనబరచడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
Union Budget 2025 | 2047 నాటికి సంపన్న దేశంగా భారత్ ఆవిర్భవించడానికి నిరుద్యోగ సమస్యే ప్రధాన అడ్డంకి అని ఓ సర్వేలో పాల్గొన్న 51 శాతం మంది తేల్చి చెప్పారు.