హెచ్ఎండీఏ పరిధిలో మెరుగైన రవాణా, మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టేలా.. హెచ్ఎండీఏ ఉమ్టా(యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు ఆథారిటీ) రూపొందించిన ప్రణాళికలు అటకెక్కాయి.
2031 నాటికి ఏర్పాటే లక్ష్యం యుద్ధ ప్రాతిపదికన 163 కి.మీ మార్గం మోటారు రహిత రవాణాకు అధిక ప్రాధాన్యం ఇప్పటికే హుస్సేన్‌సాగర్, కేబీఆర్ పార్కుల చుట్టూ సైక్లింగ్ ట్రాక్‌లు భవిష్యత్ నగర ప్రజా రవాణాకు ఉమ్టా ప్�