Fire Accident: కడ్తాల్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కారులో ఇవాళ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. ఆ వాహనంలో ఉన్న నలుగురు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు.
Trainer Aircraft Skids Off Runway | ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ సమయంలో శిక్షణ విమానం రన్‌వే నుంచి పక్కకు జారింది. అది ఒక పక్కకు ఒరిగిపోయింది. అయితే ట్రైనీ పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.
Train Passes Over | కదులుతున్న రైలు ఎక్కేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే పట్టుతప్పిన అతడు ప్లాట్‌ఫారమ్ నుంచి జారి రైలు పట్టాల వద్ద పడ్డాడు. దీంతో రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులు ఆందోళన చెందారు.