యూకేలో వలస వ్యతిరేక నిరసనలు
యూకేలో మంగళవారం వలస వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి. ఉత్తర ఐర్లాండ్‌లో సూడాన్‌కు చెందిన 30 ఏండ్ల వ్యక్తి కత్తితో ఒక పౌరుడి తల నరకడానికి యత్నించడం యూకే వాసులను షాక్‌కు గురి చేసింది.
లండన్, జూన్ 10: యూకేలో మంగళవారం వలస వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి. ఉత్తర ఐర్లాండ్‌లో సూడాన్‌కు చెందిన 30 ఏండ్ల వ్యక్తి కత్తితో ఒక పౌరుడి తల నరకడానికి యత్నించడం యూకే వాసులను షాక్‌కు గురి చేసింది. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో యూకే వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్ఫాస్ట్లో ముసుగులు ధరించిన నిరసనకారులు వీధుల్లోకి వచ్చి ఇండ్లు, వాహనాలు, బస్సులకు నిప్పంటించారు. పలు చోట్ల పోలీసులపై కూడా దాడులు చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తి సూడాన్‌కు చెందిన వలసవాది అని, 2028 వరకు అతనికి రెసిడెన్సీ పర్మిట్ ఉన్నట్టు అధికారులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- london
- Northern Ireland
- Sudan
RELATED ARTICLES
తాజా వార్తలు
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

