‘పనిచేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతి వ్యక్తికీ ఉపాధి కల్పించడమే నిజమైన స్వరాజ్య లక్ష్యం’ అని చెప్పిన మహాత్మాగాంధీ మాటలను మన దేశ రాజకీయ వ్యవస్థ పూర్తిగా విస్మరించింది.
నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా శుక్రవారం ఒక ప్రకటనల�