అండర్‌గ్రౌండ్ కార్మికులను సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్లుగా మార్చే విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్నది ఏఐటీయూసీ యూనియన్ మాత్రమేనని పీవీకే-5 గని పిట్ కమిటీ పేర్కొంది. మంగళవారం పీవీకే-5 గనిలో నిర్వహించిన సమావ�
ఇటీవల నవంబర్ 12వ తేదీన ప్రధాని మోదీ రామగుండం పర్యటన సందర్భంగా సింగరేణిని ప్రైవేటీకరించబోమని చిలుక పలుకులు పలికిండు. తన హావభావాలతో సింగరేణిని ప్రైవేటీకరణ చేయమని ప్రకటించిండు. ‘సింగరేణిలో 51 శాతం వాటా తెల�