Home
Adilabad
Cattle Defecating On The Roads At Night At Several Intersections In Bhainsa Town Of Nirmal District
పశువులిట్లా.. మరీ వెళ్లేదెట్లా..
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పలు చౌరస్తాలలో రాత్రివేళ నడిరోడ్డుపై పశువులు తిష్ట వేయడంతో వాహనదారులకు కష్టంగా మారుతున్నది. గుంపులు గుంపులుగా తిరుగుతూ జనాలపైకి ఒక్కసారిగా దూసుకురావడంతో పాదచారులు పరుగులు పెడుతున్నారు. వాహనాలను ఢీకొనడంతో అదుపుతప్పి కింద పడుతున్నారు. రాత్రివేళ వాహనదారులు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు పనులు ముగించుకొని హడావుడిగా వెళ్తున్న క్రమంలో రహదారులపై పశువులను గమనించక పోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
- భైంసా మున్సిపాలిటీలో రహదారులపైనే మూగజీవాలు
- పగలు వ్యాపారులు.. రాత్రి వాహనదారులకు ఇక్కట్లు
- పట్టించుకోని బల్దియా అధికారులు, యాజమానులు
భైంసా, ఆగస్టు 10 : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పలు చౌరస్తాలలో రాత్రివేళ నడిరోడ్డుపై పశువులు తిష్ట వేయడంతో వాహనదారులకు కష్టంగా మారుతున్నది. గుంపులు గుంపులుగా తిరుగుతూ జనాలపైకి ఒక్కసారిగా దూసుకురావడంతో పాదచారులు పరుగులు పెడుతున్నారు. వాహనాలను ఢీకొనడంతో అదుపుతప్పి కింద పడుతున్నారు. రాత్రివేళ వాహనదారులు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు పనులు ముగించుకొని హడావుడిగా వెళ్తున్న క్రమంలో రహదారులపై పశువులను గమనించక పోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
పగలు చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మున్సిపాలిటీ సిబ్బంది, యజమానులు పట్టించుకోకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పశువులు రహదారులపై ఉండకుండా చూడాలని సంబంధిత అధికారులను ప్రజలు వేడుకుంటున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

