అండర్-23 ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు స్వర్ణాలతో హోరెత్తిస్తున్నారు.సోమవారం జరిగిన ఫ్రీస్టయిల్ విభాగంలో అక్షయ్, విక్కీ స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు.
అండర్-23 ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత పురుష రెజ్లర్లూ సత్తా చాటారు. వియత్నాంలో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల విభాగంలో ఇప్పటికే భారత్.. టీమ్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకోగా ఆదివారం జరిగిన పురుషుల �