రెండ్రోజుల క్రితం ముగిసిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి రికార్డు సృష్టించిన యువ భారత జట్టు.. ఐసీసీ ప్రకటించిన ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్'లోనూ సత్తా చాటింది. భారత్ ట్రోఫీ
దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్లో భారత్ విజేతగా నిలువడంలో కీలకంగా వ్యవహరించిన రాష్ర్టానికి చెందిన త్రిష, యశశ్రీ, షాలినిని ఎమ్మెల్సీ కవిత ప్రత్యేకంగా అభినందించారు.