అమెరికా అప్పు 3,600 లక్షల కోట్లు
ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన కొన్ని వారాలకే అమెరికా జాతీయ రుణం రికార్డు స్థాయిలో 39 ట్రిలియన్ డాలర్లను (సుమారు రూ. 3,627 లక్షల కోట్లు) దాటి ఒక ప్రధాన ఆర్థిక మైలురాయిని చేరుకుంది.
న్యూఢిల్లీ : ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన కొన్ని వారాలకే అమెరికా జాతీయ రుణం రికార్డు స్థాయిలో 39 ట్రిలియన్ డాలర్లను (సుమారు రూ. 3,627 లక్షల కోట్లు) దాటి ఒక ప్రధాన ఆర్థిక మైలురాయిని చేరుకుంది. పన్ను కోతలు, పెరుగుతున్న రక్షణ వ్యయం, అప్పులను నియంత్రించే ప్రయత్నాలు వంటి పరస్పర విరుద్ధమైన విధాన ప్రాధాన్యతల ఒత్తిడిని ఈ పెరుగుదల స్పష్టం చేస్తున్నదని, అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన కీలక హామీల్లో అప్పుల నియంత్రణ ఒకటని సీఎన్‌బీసీ నివేదిక పేర్కొన్నది.
పెరుగుతున్న రుణ భారం ఆర్థిక పరిస్థితిపై విస్తృతమైన పర్యవసానాలకు దారితీయగలదని నిపుణులు హెచ్చరించారు. రుణ వృద్ధి వేగాన్ని ఆందోళనకరంగా అభివర్ణించిన పీటర్ జీ పీటర్సన్ ఫౌండేషన్‌కు చెందిన మైఖేల్ పీటర్సన్ ఇది భవిష్యత్ తరాలపై గణనీయమైన ఆర్థిక భారాన్ని మోపుతుందని హెచ్చరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

