తెలంగాణ జిల్లాల క్రికెట్ అసోసియేషన్(టీడీసీఏ) అండర్-17 వన్డే టోర్నీ సోమవారం మొదలైంది. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు.
అండర్-17 మహిళల ఆసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌ను భారత జట్టు గెలుచుకున్నది. ఈ చాంపియన్‌షిప్‌లో భారత యువ మహిళా రెజ్లర్లు మొత్తంగా 7 స్వర్ణాలు, 6 రజతాలు, 4 కాంస్యాలతో అగ్రస్థానంలో నిలిచారు.