జాతీయస్థాయి పుట్‌బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు తరపున ఆడుతున్న సిద్దిపేట జిల్లా క్రీడాకారుడు ఆనస్ సత్తా చాటుతున్నాడు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో జరుగుతున్న నేషనల్ సబ్ జూనియర్ అండర్- 13 టోర్నీలో
పిట్ట కొంచెం కూత ఘనమన్నట్లు..పసి ప్రాయం నుంచే అతను బ్యాడ్మింటన్‌లో అదరగొడుతున్నాడు. ఊహ తెలియని వయసు నుంచే కోర్టులో పాదరసంలా కదులుతూ ప్రత్యర్థి పనిపడుతున్నాడు. ఐదేండ్ల వయసులోనే రాకెట్ పట్టిన అతను జిల్ల�