Bajireddy Govardhan | చట్టసభల రాజ్యాంగ హక్కులను రక్షించాల్సిన అసెంబ్లీ స్పీకర్ భక్షకుడుగా మారడం శోచనీయమని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు , మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు.
Emergency | ఎమర్జెన్సీ విధింపు అప్రజాస్వామికం (Undemocratic) కావొచ్చేమో కానీ, రాజ్యంగ విరుద్ధం (Unconstitutional) మాత్రం కాదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) అన్నారు.