అనురాగ్, అవికా గోర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఉమాపతి’. క్రిషి క్రియేషన్స్ పతాకంపై సత్యం ద్వారంపూడి దర్శకత్వంలో కె.కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు.
అవికాగోర్ (Avika Gor) హీరోయిన్గా నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి ఉమాపతి (Umapathi). అనురాగ్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ షేర్ చేశారు మేకర్స్.