గ్యాంగ్‌స్టర్, బీహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌ను జైలు నుంచి విడుదల చేయటాన్ని దివంగత ఐఏఎస్ అధికారి కృష్ణయ్య భార్య ఉమా కృష్ణయ్య సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దళిత ఐఏఎస్ అధికారి కృష్ణయ్య హత్య కేసులో దోషిగా తేలి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న బీహార్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌సింగ్ జైలు నుంచి విడుదల కానున్నా