Yastika Bhatia : మహిళల వన్డే వరల్డ్ కప్ ముందు భారత జట్టుకు షాకింగ్ న్యూస్. మిడిలార్డర్ బ్యాటర్ యస్తికా భాటియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. వైజాగ్లో జరుగుతున్న శిక్షణ శిబిరంలో గాయపడింది యస్తికా.
Uma Chetry : భారత మహిళల క్రికెట్ జట్టులోకి కొత్త తార దూసుకొచ్చింది. ఈశాన్య రాష్ట్రం అస్సాం (Assam) నుంచి భారత జట్టుకు ఎంపికైన తొలి క్రికెటర్గా ఉమా ఛెత్రి (Uma Chetry) చరిత్ర సృష్టించింది.