ఎలక్ట్రిక్ ప్రీమియం మోటర్‌సైకిళ్ల తయారీ సంస్థ అల్ట్రావాయిలెట్..తాజాగా స్కూటర్ల విభాగంలోకి అడుగుపెట్టింది. తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ టెసెరాక్ట్తోపాటు మోటర్‌సైకిల్ షాక్‌వేవ్‌ను కూడా దేశీయ మార్�
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహ న మోటార్‌సైకిళ్ల తయా రీ సంస్థ అల్ట్రావయలెట్... తాజాగా రాష్ట్రంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌లో తన తొలి షోరూంను గురువారం ప్రారంభించింది. దీంతో సంస్థకు ఇది ఐదో షోరూం కావడం విశేషం.