Ultratech | ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన సిమెంట్ సంస్థ అల్ట్రాటెక్ రాణించింది. జూన్30తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,688 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత కన్సాలిడేటెడ్ ప్రాఫిట్‌ను ఆర్జించింది. �
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 344.69 పాయింట్లు లేదా 0.55 శాతం పెరిగి 62,846.38 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 524.31 పాయింట్లు పుంజుకుని 63వేల మార్క�