భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పరిరక్షణ కోసం ఉద్యమించాలని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఉజ్జినీ రత్నాకర్ రావు పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థ ద్వారా బీజేపేతర రాష్ట్ర ప్రభుత్వాలను భయభ్రాంతులకు గురిచేస్తుందని, అందుకే గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7న సీపీఐ ఆధ్వర్యంలో రాజ్భ