ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం నగరంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉంటారని వేద పండితులు పంచాం గం పఠించి, రాశుల ఫలితాలు వివరించారు. నగరంలోని �
చైత్రం: వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆర్థికంగా ఒడుదొడుకులు ఉంటాయి. చిన్న నాటి మిత్రులను కలుసుకుంటారు. బంధువులు, ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి.
వైశాఖం: గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన ప