దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ - యూజీ పరీక్షలు ఈ నెల 15 నుంచి ప్రారంభంకానున్నాయి.
సాంకేతిక సమస్యలతో అనేక కేంద్రాల్లో పరీక్ష రద్దు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు రీటెస్ట్ నిర్వహిస్తామన్న యూజీసీ న్యూఢిల్లీ, ఆగస్టు 17: సీయూఈటీ యూజీ పరీక్షల నిర్వహణలో గందరగోళం కొనసాగుతున్నది. దేశంలోని వి�