Ratan Tata | ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటాను మమారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ రత్న అవార్డుతో సత్కరించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్
Ratan Tata | టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా మరో అత్యున్నత పురస్కారం అందుకోనున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘ఉద్యోగ రత్న’ అవార్డు స్వీకరించనున్నారు. ఈ ఏడాది నుంచే వివిధ పారిశ్రామిక ప్రముఖులకు అవార్డులు ఇ�