మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బీర్ల ధరలను 15 శాతం పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పెంపు మంగళవారం నుంచే అమల్లోకి రానున్నది.
రాష్ట్రంలో త్వరలోనే సింగపూర్‌కు చెందిన ప్రముఖ బ్రాండ్ అయిన టైగర్ బీర్లు రాబోతున్నట్టు సమాచారం. టైగర్ బ్రాండ్‌తో ఉన్న బీర్లు సింగపూర్‌లో చాలా ఫేమస్.