అండర్-19 టీ20 మహిళల కెప్టెన్ షఫాలీ వర్మ భావోధ్వేగానికి గురయ్యారు. ఐసీసీ తొలిసారి నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ గెలిచిన సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఐసీసీ తొలిసారి నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో.. మన అమ్మాయిలు ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. గెలుపుతో సంబరాలు చేసుకుంటున్నారు. కాలా చస్మా పాటకు తమదైన శ�