Online Cricket Betting | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌పై ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌పై మంగళవారం ప్రేక్షకులు చేయి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి