మండలంలోని ముమ్మళ్లపల్లి గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై రెండు బైకులు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడినట్లు ఎస్సై మంజునాథ్‌రెడ్డి తెలిపారు.
యాదాద్రి : అతివేగంతో ఓ వ్యక్తి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టగా, యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా ఢీకొట్టిన వ్యక్తి తీవ్ర గాయాలపాలలైన సంఘటన ఆలేరు పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై ఇద్ర�