Twitter Blue tick | ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు తర్వాత అనేక మార్పులు జరుగుతున్నాయి. గతంలో ప్రముఖులకు బ్లూటిక్ ఒక తిరుగులేని గుర్తింపుగా ఉండేది. సెలబ్రిటీల పేర్లతో ఎవరెన్ని ఐడీలు క్రియేట్ చేసుకున్నా బ్లూ ట�
ట్విట్టర్ బ్లూ టిక్ సర్వీసులు ఇప్పుడు ఇండియాలో అందుబాటులోకి వచ్చాయి. నెలవారీ చందా చెల్లించడం ద్వారా బ్లూ టిక్ సర్వీసులను అందుకోవచ్చు. ఈ సర్వీసులతో పలు ప్రయోజనాలు పొందే వీలుంటుంది.