Twitter Blue tick | బ్లూటిక్ కోసం కాళ్లమీద పడాలా?.. అమితాబ్ ఫైర్
Twitter Blue tick | ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు తర్వాత అనేక మార్పులు జరుగుతున్నాయి. గతంలో ప్రముఖులకు బ్లూటిక్ ఒక తిరుగులేని గుర్తింపుగా ఉండేది. సెలబ్రిటీల పేర్లతో ఎవరెన్ని ఐడీలు క్రియేట్ చేసుకున్నా బ్లూ టిక్ ఉన్నవారినే అధికారికంగా గుర్తించేవాళ్లు.
Twitter Blue tick | ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు తర్వాత అనేక మార్పులు జరుగుతున్నాయి. గతంలో ప్రముఖులకు బ్లూటిక్ ఒక తిరుగులేని గుర్తింపుగా ఉండేది. సెలబ్రిటీల పేర్లతో ఎవరెన్ని ఐడీలు క్రియేట్ చేసుకున్నా బ్లూ టిక్ ఉన్నవారినే అధికారికంగా గుర్తించేవాళ్లు. ఇటీవల ట్విట్టర్లో ఈ గుర్తింపు కోసం డబ్బు చెల్లించాల్సి ఉంటుందనే నిబంధన తీసుకొచ్చారు.
అయితే తాజాగా ఈ సామాజిక మాధ్యమ వేదికలో ప్రముఖుల బ్లూటిక్స్‌ను తొలగించారు. దీనిపై బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ అసహనం వ్యక్తం చేశారు. ఆయన స్పందిస్తూ…‘ట్విట్టర్ సోదరుడా.. వింటున్నావా? బ్లూటిక్ కోసం మేము డబ్బులు కూడా చెల్లించాం. మా అక్కౌంట్ బ్లూటిక్ తిరిగి ఇవ్వు. అప్పుడు ఇది నా నిజమైన ఖాతా అని ప్రజలకు తెలుస్తుంది. చేతులు జోడించి విన్నవిస్తున్నా..ఇదీ చాలదా? కాళ్లు పట్టుకోమంటావా?’ అని ట్వీట్ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

