ఇద్దరు కవల సోదరులు చాకచక్యంగా పోలీసుల కళ్లుగప్పి దొంగతనాలు చేశారు. ఒకరు దొంగతనం చేస్తూ ఉంటే, మరొకరు అదే సమయంలో వేరొక చోట ఉన్నట్టు పోలీసులను నమ్మించేలా సీసీటీవీలో రికార్డయ్యేలా ప్రవర్తించేవారు.
Twin brothers' robbery trick | ఒకే పోలిక ఉన్న కవల సోదరులు చోరీలకు పాల్పడుతున్నారు. ఒకరు దొంగతనం చేయగా మరొకరు సీసీటీవీ ఆధారాలు సృష్టిస్తున్నారు. పోలీసులను బురిడీ కొట్టించి తప్పించుకుంటున్నారు. చివరకు ఒక చోరీ కేసులో కవల సోద�