T20 World Cup: టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఇవాళ నేపాల్‌పై ఆరు వికెట్ల తేడాతో నెదర్లాండ్స్ నెగ్గింది. మరో 8 బంతులు ఉండగానే ఆ జట్టు విజయాన్ని నమోదు చేసింది.
Jake Fraser-McGurk: ఐపీఎల్లో ఇరగదీసిన ఆసీస్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్‌కు.. ఆ దేశ వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కలేదు. కానీ ఆ టోర్నీకి వెళ్లే రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో స్థానం దక్కించుకున్నాడు. ఆసీస్ జట్టుతో అత�