ఎక్స్క్లూజివ్ కంటెంట్, వ్యూస్ కోసం క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నారంటూ ఐపీఎల్ టీవీ హక్కుల ప్రసారదారు ‘స్టార్ స్పోర్ట్స్'పై టీమిండియా సారథి రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
నేడు పట్టణాలు, నగరాలలో టీవీ ప్రసారాలతో సమానంగా ఓటీటీ వేదికలు ఆదరణ పొందుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రంగంలోకి ప్రవేశించి ఒక ఓటీటీ వేదికను ఏర్పాటు