పసుపు పంట సాగుకు ఆర్మూర్ ప్రాంతం ప్రసిద్ధి గాంచింది. పచ్చ బంగారంగా పేరొందిన ఈ పంట రైతుల ఇంట సిరులు కురిపిస్తుందన్న భావన ఉండేది. కానీ, కొన్నేళ్లుగా లాభాల సంగతి దేవుడెరుగు, ఏటా నష్టాలే మూట గట్టుకుంటున్నార�
ఒకప్పుడు రాష్ట్రంలోనే పసుపు పండించడంలో నంబర్ వన్‌గా ఉన్న కేసముద్రం ప్రాంతంలో ఏటా సాగు విస్తీర్ణం తగ్గుతున్నది. మరోవైపు మార్కెట్లో సరైన ధర లభించకపోవడంతో రైతులు దిగాలులో ఉన్నారు. దశాబ్దం క్రితం తెలంగా