కృష్ణ, భీమా తుంగభద్ర నది జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రయోజనాలు తాకట్టు పెట్టడానికి రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆంధ్ర, కర్ణాటక ప్రయోజనాలను కాపాడేందుకే ఉమ్మడి జిల్�
తుంగభద్ర నదీ జలాలను ఏపీ అనాదిగా దోచేస్తున్నది. సమైక్య పాలనలో ఆర్డీఎస్ ఆయకట్టును ఎండబెట్టి, ఏపీ వైపున తుంగభద్ర నది పొడవునా ఎగువ నుంచి సుంకేసుల బరాజ్ వరకు 18 ఎత్తిపోతల పథకాలకుపైగా ఏర్పాటు చేసింది.