ప్రాణహితపై తమ్మిడిహట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించేందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధంచేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహట్టి వద్ద రబ్బర్ డ్యామ్ నిర్మించి, అకడి నీళ్లను కాళేశ్వరంలో భాగమైన సుందిళ్ల బరాజ్‌కు తరలించాలని ఇరిగేషన్ శాఖ ప్రతిపాదనలు సిద్ధంచేసింది.
ఈ నెల మార్చి 26న అసెంబ్లీలో సాగునీటి శాఖ పద్దులపై చర్చ సందర్భంగా రెండు అంశాలు వాగ్వివాదాలకు దారితీశాయి. 1.తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత ఉన్నదని సీడబ్ల్యూసీ చెప్పినా కాంట్రాక్టుల కోసం, కమీషన్ల కోసం బ్యారేజ
గత కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు గోదావరి నీటిని అందించేందుకు వీలుగా తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం చేపడతామని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. త