మెడికల్ కాలేజీల్లోని బోధనా సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం(టీటీజీడీఏ) నేతలు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ బోధనా వైద్యుల బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను తెలంగాణ ప్రభుత్వ బోధన వైద్యుల సంఘం (టీటీజీడీఏ) కోరింది.
తెలంగాణ ప్రభుత్వ బోధన వైద్యుల సంఘం(టీటీజీడీఏ) కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు. ఆదివారం సంఘం రాష్ట్రస్థాయి సమావేశంలో రెండేండ్ల కాలానికి కార్యవర్గాన్ని ప్రకటించారు.