Tirumala Darsan | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల్లో ఉన్న భక్తులు సైతం తిరుమల(Tirumala) కు వస్తున్నారు.
గత ఏడాదిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 1,403.74 కోట్లు సమకూరింది. రికార్డు స్థాయిలో వరుసగా 22వ నెల కూడా రూ.100 కోట్ల ఆదాయం వచ్చింది. ఒక్క డిసెంబ ర్లోనే రూ.116 కోట్ల ఆదాయం రావడం విశేషం. స్వామివారి హుండీ ఆదాయం వివరాలను