TTD | ఈ నెల 10న జరుపుకునే వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక దర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్టు టీటీడీ ఈవో జే శ్యామలరావు వెల్లడించారు.
TTD- AP CM Chandra Babu | శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ పదార్థాల వాడారన్న విమర్శల నేపథ్యంలో టీటీడీ ఈఓ జే శ్యామలరావు.. ఏపీ సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించారు.