TTD | తిరుమల శ్రీవారిని ప్రతి రోజు వేలాది మంది భక్తులు దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా ఏడు కొండల వాడికి భక్తులు కానుకలు, విరాళాలను సమర్పిస్తుంటారు.
తిరుమల శ్రీవారికి భారీ విరాళాలు అందాయి. టీటీడీ బర్డ్ ట్రస్ట్‌కు హైదరాబాద్‌కు చెందిన ఆర్ఎస్బీ రిటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ రూ.2.93 కోట్లు, ఆర్ఎస్ బ్రదర్స్ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.