సమైక్య రాష్ట్రంలో 40 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో విద్యుత్ చీకట్లు అలుముకున్నాయి. స్వరాష్ట్రంలో అవన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారమయ్యాయి.
వారు చీకట్లో ఉండి అందరికీ వెలుతురును ఇచ్చేది విద్యుత్ శాఖనే అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. అంతటి ప్రాధాన్యమున్న విద్యుత్ పరిశ్రమతోనే అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని తె�