తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ శాసనసభ బిల్లును ఆమోదించిన నేపథ్యంలో తదుపరి కార్యచరణపై అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.
ఏపీఎస్ఆర్టీసీని ఆ రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం ప్రక్రియపై టీఎస్ఆర్టీసీ అధికారుల అధ్యయనం ముగిసింది. అక్కడ ఉద్యోగుల కేటాయింపు మార్గదర్శకాల రూపకల్పనపై స్టడీ చేసేందుకు రాష్ట్ర ఆర్టీసీ అధికారులు ఏపీలో రె