TSPSC Member Resign | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా (Sumitra Anand) తన పదవికి రాజీనామా (resigns) చేశారు.
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సభ్యుడు ప్రొఫెసర్ చింతా సాయిలు సోమవారం పదవీ విరమణ చేశారు. ఆరేండ్ల పదవీకాలం పూర్తికావటంతో ఆయన రిటైర్ అయ్యారు. ఈ సంద